సంక్రాంతి బరిలోకి దుకుతున్నా దమ్మున్న హీరోలు!
సంక్రాంతి పండగకు మన ముందుకు వస్తున్నా టాప్ హీరోలు. 2020 లో సంక్రాంతి పండుగకు మనకు రెండు బ్లాక్ బాస్టర్ మూవీస్ వచ్చాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నికెవ్వరు సినిమా బ్లాక్ బాస్టర్ గా నిలిచి, భారీ వసూళ్లను సాధించింది. ఈ సినిమా ను డెరెక్టర్ అనిల్ రావి పూడి గారు తెరకెక్కించారు. అలాగే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అలా వైకుంటాపురంలో ఒక రెంజులో దూసుకెళ్లింది. ఈ సినిమాను మన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గారు అలా!.... వైకుంటాపురంలోకి తీసుకెళ్లాడు. ఈ రెండు సినిమాలు 2020 సంక్రాంతి పండగకు భారి వసూళ్లను సాధించాయి. అలాగే ఇప్పుడు వచ్చే 2021 సంక్రాంతి పండుగ కు కూడా పోటీ పడుతున్నాయి. నేను ట్రెండు ఫాలో అవ్వను నేను ట్రెండు సెట్ చేస్తాను అంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ మూవీ టాలీవుడ్ లో భారీ కలెక్షన్స్ తో దూసుకెళ్లిందని మనందరికి తెలుసు. ఇప్పుడు మన ముందుకు వకీల్ సాబ్ తో ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఆల్రెడీ మగువ మగువ సాంగ్ చాలా వ్యూస్ అందుకుంది. ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం అందిస్తున్నారు.ఈ సినిమాను సంక్రాంతి పండగకు తీసుకురావలని...