గాజును శీతలీకరణం చెందిన ద్రవం అంటారు. ఇది నిజమైన ఘనపదార్థం కాదు. గాజు రసాయనికంగా సోడియం సిలికేట్ (Na2sio3) కాల్షియం సిలికేట్ (CaSio3) మరియు మరియు మరియు సిలికా (Sio2)ల మిశ్రమం. గాజు తయారీకి వాడే ముడి పదార్థాలు సోడా యాస్(NaCO3), సున్నపురాయి (CaCO3), ఇసుక(SiO2). గాజు పరిశ్రమలో ముడిపదార్థాల మిశ్రమ పొడిని బాచ్ అంటారు. బాచ్ కలిపే గాజు ముక్కలను టు కల్లెట్ అంటారు. దీని ద్వారా బాచ్ యొక్క ద్రవీభవనం స్థానం తగ్గుతుంది.
గాజు తయారీలో వెలువడే మలినాలను 'గాజుగాల్' .అంటారు. ద్రవరూప గాజును చల్లారిస్తే అది పెళుసుగా తయారవుతుంది. కావున అధిక ఉష్ణోగ్రత నుండి అల్ప ఉష్ణోగ్రత ప్రదేశాన్ని నెమ్మదిగా పంపిస్తూ చల్ల బరుస్తారు. ఈ విధానాన్ని మంద శీతలీకరణం అంటారు. కొన్ని లోహ ఆక్సైడ్లు లేదా లోహ లవణాలను మంద శీతలీకరణం కంటే ముందు గాజు కు కలిపి చల్లబరిస్తే రంగు గాజులు లభిస్తాయి. గాజు తయారీ ఉష్ణోగ్రత 1000 డిగ్రీల సెంటిగ్రేడ్ గాజుల వేడిచేసి మెత్త పరిచి దానిలోకి గారిని గాలిని ఊది కోరిన ఆకృతి కలిగిన గాజులను తయారుచేస్తారు.
గాజు తయారీ: గాజులు తయారీ మూడు దశలలో జరుగుతుంది అవి,
1.ముడి పదార్థాలను కరగ బెట్టడం
2.కరిగిన ముద్ద పదార్థాన్ని అవసరమైన ఆకృతికి మార్చడం
3.మంద శీతలీకరణం
గాజు తయారీకి కావలసిన ముడి పదార్థాలు సోడయాస్, సున్నపురాయి, మరియు ఇసుక ఈ పదార్థాలను అవసరమైన పాళ్ళలో కలిపి సన్నగా,పొడిగా అయ్యే వరకు దంచు తారు. ఈమిశ్రమ పొడిని బాచ్ అంటారు.
సన్నని గాజు ముక్కలను ఈ మిశ్రమంలో కలిపి1000 సెంటిగ్రేడు వరకు కొలిమిలో వేడి చేస్తారు.
ఈ విధంగా ఏర్పడిన ద్రవ రూపంలో గాని ఇంకా అలా ఇంకా గల ద్రవరూపంలో గల గాజును కొంతమేరకు చల్ల బరుస్తారు. ద్రవ గాజును కన్వేయర్ బెల్టులు లపై పోసి పోసి ఒక పొడవైన గదిలో అధిక ఉష్ణోగ్రత నుండి అల్ప ఉష్ణోగ్రత ప్రదేశంనకు నెమ్మదిగా పంపుతారు. అందుచేత గాజు చాలా నెమ్మదిగా చల్లబరచబడుతుంది. మందశీతలీకరణం వలన గాజుకు అధిక బలం లభిస్తుంది.
సాధారణ గాజు కి కొన్ని లోహాల ఆక్సైడ్ లను కలపడం వలన "గాజు రంగు'' వస్తుంది.
గాజును ఎలా తయారు చేస్తారు!
Reviewed by RK WRITERS
on
ఆగస్టు 02, 2020
Rating:
కామెంట్‌లు లేవు: