పోర్న్ వీడియోస్ చూస్తున్నారా! మీ జీవితం అంతే సంగతి!


పోర్న్ చూడటం ఇప్పుడు ఒక అలవాటుగా మారిపోయింది. పోర్న్ చూడటం వలన లాభాలు ఎన్ని ఉన్నాయో, నష్టాలు కూడా అన్ని ఉన్నాయి. పోర్న్ చూడటం వలన కోపం, ఒత్తిడి తగ్గుతాయి.అలాగే పోర్న్ అదే పనిగా చూడటం వలన బానిసగా మారిపోతారు. అదేంటి పోర్న్ చూడటం వలన బానిసగా ఎలా మారిపోతారు?.


బానిస అంటే పోర్న్ చూడకుండా వుండలేకపోవడం. ఉదాహరణకు సిగరెట్ త్రాగడం, మందు,  డ్రగ్స్., ఇవన్నీ ఒక్కసారి అలవాటుగా మారిందంటే మానేయ్యడం చాలా కష్టం. అలాగే పోర్న్ కూడా ఒక వ్యసనం లా మారిపోతుంది. అలా మీ టైం అంతా పోర్న్ చూడటానికే సరిపోతుంది.



మీ టైం మొత్తం పోర్న్ చూడటానికే సరిపోతే, మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, మీ కెరియర్ కు, మీ లో వున్నా మంచితనం కూడా దూరం అవుతుంది.మొత్తానికి మీరు పొందే లాభాలు కన్నా నష్టాలే ఎక్కవగా ఉన్నాయి. పోర్న్ వీడియోస్ కు దూరంగా ఉండాలంటే! మీరు ముందుగా చేయవాలిసింది ఏమిటంటే మనం పోర్న్ కు బానిసగా మారిపోతున్నమా! అని మీకు మీరే ప్రశ్నించుకోవాలి?


మీరు చేసే పని మీద కాకుండా ఎప్పుడెప్పుడు పోర్న్ చూద్దామా అని ఆలోచన వస్తుంది. ఏ పని చేద్దామన్న మీ ఆలోచన మొత్తం పోర్న్ వైపే ఉంటుంది. పోర్న్ ఎక్కువ చూడటం వలన మీరు చేయవలసిన పనులు ఆగిపోతాయి. ఎక్కువగా పోర్న్ చూసేవారు తన భార్య లేక భర్త తో చేయడానికి ఇష్టపడరు. దీని వలన నిజ జీవితంలో దాంపత్య జీవితం నాశనం అవుతుంది.


శృంగారం చేయడం వలన శారీరక ఆనందం మాత్రమే పొందుతారు. మీ ఫ్యామిలిని, మీ ఫ్రెండ్స్ ని, మీ కెరియర్ నీ ఎంచుకున్నట్లయితే మానసిక ఆనందం తో బాటు మేధస్సు, అన్నటిలోను విజయం సాధిస్తారు.



పోర్న్ వీడియోస్ చూస్తున్నారా! మీ జీవితం అంతే సంగతి! పోర్న్  వీడియోస్ చూస్తున్నారా! మీ జీవితం అంతే సంగతి! Reviewed by RK WRITERS on ఆగస్టు 26, 2020 Rating: 5

కామెంట్‌లు లేవు:

Blogger ఆధారితం.