రక్తంలోని మూడు రకాల కణాలు ఉంటాయి. అవి ఎర్రరక్త కణాలు, తెల్ల రక్త కణాలు, సూక్ష్మ ఫలకికలు. ఎర్ర రక్త కణాలు: వీటిని ఏరిత్రో సైట్లు అంటారు. ఇవి రక్తంలో చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. సుమారు ఒక మిల్లీలీటర్ రక్తంలో 4.5 నుండి 5.5×10 6 ఉంటాయి. చిన్న పిల్లల్లో వీటి సంఖ్య ఎక్కువ ఉంటుంది. ఇవి గుండ్రంగా, ధ్విపూట కారంగా ఉంటాయి. పరిణితి చెందని ఎర్రరక్త కణాల్లో ఖనంగాకాలు ఉంటాయి. కానీ పరిణితి చెందని ఎర్రరక్త కణాల్లో ఖనంగకాలు ఆయన మైటోకాండ్రియా, కేంద్రకము, లైసో సోములు, గోల్జి నిర్మాణం, అంతర్జీవ ద్రవ్యజాలకం ribosomal మొదలైనవి ఉండవు. అందుచేత పరిణితి చెందిన ఎర్ర రక్త కణాల్లో ప్లాస్మా త్వచం, జీవపదార్థం మాత్రమే ఉంటాయి. ఒంటె వంటి కొన్ని జీవుల్లో ఎర్ర రక్త కణాల్లో కేంద్రకం ఉంటుంది. తక్కువస్థాయి సకశేరుకాలు అయినా వుభయ జీవుల వంటి వాటి ఎర్రరక్త కణాల్లో కేంద్రకం ఉంటుంది. ఇవి పరిమాణంలో పెద్దవి. పెద్దవారిలో ఎర్ర రక్త కణాలు పొడవైన ఆ స్థలం మజ్జలో ఏర్పడుతాయి. పిండ దశలో ఇవి కాలేయం, ప్లీహం లో ఏర్పడతాయి. ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని ఉంటారు ఎరిత్రో పాయిసిస్ అంటారు. ఎర్ర రక్త కణాలు 120 రోజు...