అమెరికాను వణికిస్తున్న ఉల్లిపాయ!
అగ్రరాజ్యం అమెరికాలో చిన్న ఉల్లి గడ్డ గడగడలాడిస్తోంది. ఈ ఉల్లిపాయలు తిన్నవారు సాల్మోనెల్లా సిస్ వ్యాధి బారిన పడుతుండటం తో ఆందోళన మొదలైంది. ఈ వ్యాధి మరింత ప్రభళితే మహమ్మారిగా మారే ముప్పు ఉందని సెంట్రల్ ఫర్ డిసిషన్ ప్రివెన్షన్ సి.డి.సి హెచ్చరించింది. అమెరికాను మరొక కొత్త వ్యాధి వణికిస్తోంది. వంట గదిలో ఉండే ఉల్లిపాయలు నుంచి సాల్మోనెల్లా సిస్ అనే వ్యాధి వ్యాపిస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. సాల్మొనెల్లా బ్యాక్టీరియా వ్యాప్తికి ఉల్లిపాయల మధ్య సంబంధం ఉందని సెంట్రల్ ఫర్ డిసిషన్ ప్రివెన్షన్ తెలిపింది. అక్టోబర్ 18 నాటికి 37 రాష్ట్రాల్లో 652 మందికి వ్యాపించిందని సి. డి. సి తెలిపింది. ఈ వ్యాధి మరింత ప్రభళితే మహమ్మారిగా మారే ముప్పు ఉందని సిడబ్ల్యుసి హెచ్చరించింది. నిజానికి సెప్టెంబర్ మధ్యలోనే సాల్మోనెల్లా కేసులు బయటపడ్డాయి. కానీ ఏ ఆహారం వల్ల వచ్చిందనే విషయాన్ని అధికారులు గుర్తించలేదు. ప్రధానంగా మెక్సికో చిహోవా నుంచి ప్రో సోర్స్ అనే సంస్థ ఉల్లిపాయలను దిగుమతి చేసుకుంది. ఉల్లిపాయలను అనేక రెస్టారెంట్లు కిరాణా షాపులకు పం...