మీ శృంగార సామర్థ్యం తగ్గిపోవడానికి ముఖ్య కారణం ఒత్తిడికి గురవడం.ఈ ఒత్తిడి వలన హార్మోన్స్ డిస్టర్బ్ అవుతాయి.మనసు ప్రశాంతంగా లేకపోతే శరీరంలో జరిగే మార్పుల వలన హార్మోన్స్ డిస్టర్బ్ అయి అలిసిపోతుంటారు.ఇంకొక విషయం మీరు బౌతికంగా ఫిట్ గా లేకపోవడం దీనివలన ఎనర్జీ లెవెల్స్ స్టామినా తగ్గిపోతూఉంటుంది. శృంగార సామర్థ్యము అనేది ఆరోగ్యాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. బౌతికంగాను,శారీరకంగా గాను బలంగా ఉంటే శృంగార సామర్థ్యం ఎంత వయసు వచ్చిన తగ్గిపోదు.
బౌతికంగాను,శారీరకంగా గాను బలంగా ఉండాలంటే మొదటగా నూనె వస్తువులు తినడం తగ్గించాలి. ఇప్పుడు మనం చూస్తున్నాం వయసుతో సంబంధం లేకుండా చిన్న వయసులోనే బి.పి, షుగర్ వచ్చేస్తున్నాయి.దీనికి కారణం మనం తీసుకునే ఆహారం.పిజ్జాలు, బర్గర్ లు బేకరీ ఐటమ్స్ బాగా తగ్గించాలి.డయాబెటిస్ వచ్చిందంటే రక్తం చిక్కబడుతుంది, దీనివలన రక్త నాళాలు గట్టిపడిపోతాయి.దీని వలన శృంగార సామర్థ్యం తగ్గిపోతుంది.
శృంగార సామర్థ్యం బాగా పెరగాలంటే విత్తనాలు తీసుకోవాలి. ప్రకృతిలో దొరికే గింజలు బాదం, జీడిపప్పు, వేరుశెనగ విత్తనాలు, వాటర్ మెలాన్ విత్తనాలు,వాల్ నట్స్, మొదలగు విత్తనాలు.ఇందులో ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి, తక్కువ కార్బోహైడ్రేట్లు ఉంటాయి.ఇంకా చెప్పాలంటే ఇందులో కొవ్వు పదార్థము ఉండదు.ఇవి పిజ్జా బర్గర్లు కంటే తక్కువ ధరకే లభిస్తాయి. ఇంకా ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి.
మీ శృంగార సామర్థ్యము పెరగాలంటే ఈ గింజలు తింటే చాలు!
Reviewed by RK WRITERS
on
ఆగస్టు 24, 2020
Rating:
కామెంట్లు లేవు: