భారతదేశం పొడవైన తీర రేఖను కలిగి, విదేశీ వాణిజ్యానికి అనుకూలమైన స్థితిలో ఉంది. మన విదేశీ వ్యాపారం ఎక్కువగా సముద్రాల ద్వారా సాగుతున్నది. క్రీస్తుశకం 1994 వ సంవత్సరంలో నౌకల సంఖ్య 438. క్రీస్తుశకం 1993-94వ సంవత్సరంలో సముద్రాల ద్వారా 140 మిలియన్ టన్నుల వ్యాపారం జరిగింది.
సముద్రం నుంచి భూభాగాన్ని, భూభాగం నుంచి సముద్రాలను కలపడానికి ఓడరేవు ముఖద్వారము. ఎగుమతి, దిగుమతుల సౌకర్యాలకు కు వీలు కాని దానిని నౌకాశ్రయం అంటారు. అనగా నౌకలు వచ్చి ఆగడానికి మాత్రమే మే ఇది ఇది వీలుగా ఉండేది. తీరా చిలికా గాని, నది ముఖద్వారం గాని, భూభాగంలోకి చొచ్చుకొని సముద్ర భాగంగానే నాకు సహాయంగా నౌకాశ్రయం ఏర్పడవచ్చు. భారతదేశ తీర ప్రాంతంలో 12 ప్రధాన ఓడరేవులు, 139 చిన్న ఓడరేవులు ఉన్నాయి.
మన దేశ పశ్చిమ తీరంలోని కాండ్ల, ముంబై, మార్ మా గోవా, మంగళూరు, కొచ్చిన్, జవహర్లాల్ నెహ్రూ ఓడరేవు తూర్పు తీరంలోని చెన్నై, విశాఖపట్నం, పారాదీప్, హాలదీయా, కొలకత్తా లు ప్రధాన ఓడరేవులు. ఈ ప్రధాన ఓడరేవులను కేంద్ర ప్రభుత్వం "మేజర్ పోర్ట్స్ ట్రస్ట్ ఏక్ట్" అజమాయిషీ కింద నిర్వహిస్తున్నది. చిన్న ఓడరేవులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయి.
ముంబై ఓడరేవు
ఇది పశ్చిమ తీరంలో మధ్యగా ఉన్న అతిపెద్ద ఓడరేవు.ఈ ఓడరేవు ముంబాయి దీవికి తూర్పువైపున ఉంది. ఈ తీరంలోని సముద్ర ఆఖాతం, 10 నుంచి 12 మీటర్లు లోతుగా ఉండి, నైరుతి రుతుపవనాలు నుండి మంచి రక్షణ కలుగజేస్తూ ఆదర్శవంతమైన సహజ నౌకాశ్రయం గా ఉంది. దేశంలో లో అతి పెద్ద ఓడరేవు అయినందున సముద్రాల మీదుగా జరిగే మన వ్యాపారం లో నాలుగో వంతు ముంబై ఓడరేవు ద్వారానే జరుగుతున్నది.
కలకత్తా ఓడరేవు
ఇది బంగాళాఖాతానికి 148 కిలోమీటర్లు దూరంలో హుగ్లీ నది ఎడమ ఒడ్డున ఉంది. భారతదేశంలోని ప్రముఖ ఓడరేవు లలో ఇది ఒకటి. భారతదేశపు సముద్ర వ్యాపారంలో ఈ రేవు ద్వారా 11.3 శాతం వ్యాపారం జరుగుతున్నది. దీనికి అనేక అనుకూలతలు ఉన్నందున ఇది దేశంలో ఒక ప్రముఖ ఓడరేవు అయింది.
చెన్నై ఓడరేవు
ఇది దక్షిణ భారతదేశంలో తూర్పు తీరంలో ఉన్న అతి పెద్ద ఓడరేవు. సముద్రం ద్వారా జరిగే భారతదేశ విదేశీ వ్యాపారంలో లో 15.1 శాతం వ్యాపారం చేస్తూ చెన్నై ఓడరేవు దేశంలో రెండవ పెద్ద ఓడరేవు గా ఉంది. దేశంలోని ఇతర ప్రధాన నౌకాశ్రయాల వలె గాక చెన్నై పూర్తిగా వృత్తి మరియు నగరం కృత్రిమ రేవు నగరము. బొగ్గు, పెట్రోలియం, రసాయనాలు, ఎరువులు, లోహాలు, యంత్రాలు, ఇనుము, ఉక్కు, కలప, పత్తి, మొదలైన వస్తువులు ప్రధానంగా దిగుమతి అవుతున్నాయి.
విశాఖపట్నం ఓడరేవు
దేశంలో శ్రేష్టమైన మంచి రక్షణ కలిగిన రేవులలో విశాఖపట్నం ఓడరేవు ఒకటి. ఆంధ్ర ప్రదేశ్ తీరంలో చుట్టూ పర్వతాలు లేదా భూభాగము ఆవరింపబడి నౌకాశ్రయం ఈ ఓడ రేవుకు ఉంది. దేశం మొత్తం మీద సముద్రం మీద జరిగే 12.5% వ్యాపారం నిర్వహిస్తూ విశాఖ ఓడరేవు ముంబాయి, చెన్నై ఓడరేవు ల తర్వాత మూడవ స్థానంలో ఉంది.
కామెంట్‌లు లేవు: