వ్యాక్సిన్ రేటు రూ.1000 ల లోపే!


ప్రపంచ వ్యాప్తంగా కరోన వ్యాధి రోజు రోజుకు విపరీతంగా పెరుగుపోతుంది. దీని విరుగుడు కోసం డాక్టర్స్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. సైటిస్టులు కరోన వ్యాక్సిన్ కోసం పోరాడుతున్నారు. వీరి కృషి ఫలించే రోజు వచ్చిందన్న సూచనలు కనిపిస్తున్నాయి.
  అయితే వ్యాక్సిన్ అందరికీ అందుబాటులో వుంటుందా! దాని రేటు మాటేంటి! వ్యాక్సిన్ రేసులో ముందున్న కంపెనీలు టీకాలు ధరలు ఎలా ఉండబోతున్నాయి.
   కరోన తయారిలో ప్రయోగదశకు చేరుకున్న కాండిడేట్ లలో ముందుగా వుండేది, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ "అస్ట్రాజెనిక "దెవెలొప్ చేసినా 'ఏ.జడ్. డి. 1222'  పేరుతో అన్నీ దశలలో సక్సెస్ అయిన ఈ వ్యాక్సిన్ ఫైనల్ రిజల్ట్ సెప్టెంబర్ నాటికి వస్తుంది, అని అంచనా.

మన దేశానికి చెందిన సిరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కంపెనీ తో కలిసి అస్ట్రాజెనిక్ వ్యాక్సిన్ ఉత్పతి కోసం ఒప్పందవు కుదురుచుకోగా ఈ వ్యాక్సిన్ భారత్ సహా మిడిల్ లో ఇన్కమ్ దేశాలకు వ్యాక్సిన్ అందుబాటులోకి తెనుంది. మన దేశంలో ఏ జడ్ డీ 1222 ట్రైల్స్ రెండో దశ ఆగస్ట్ లోపు ప్రారంభం అవుతాయి.కొవిసిల్డ్ పేరుతో భారత్ లో సిరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపనీ హ్యూమన్2ట్రైల్స్ చేపట్టునుంది.
   మరి వ్యాక్సిన్ రేటు చూస్తే అసలు ఇది మన దేశంలో కొనాల్సిన అవసరం లేదని సిరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కంపెనీ C.E.O ఆడనపురా బాల తేల్చేశారు.వ్యాక్సినేషన్ పూర్తిగా ప్రభుత్వం



చూసుకుంటుంది, అని ప్రభుత్వానికి తాము ఒక డోస్ రూ.1000 లోపే విక్రయించుకోవచ్చంటూ చెప్పారు. ఇంకా ఆయన ఒక్కోసారి వ్యాక్సిన్ రెండు మూడు డోస్ లు కూడా పట్టాచ్చు అంటు సూచన ప్రాయంగా చెప్పారు. అయితే అమెరికాలో అస్ట్రాజెనికా 30 కోట్ల డోస్ ల సరఫరా కోసం ఒప్పందం కుదుర్చుకుంది. అందుకోసం అమెరికా నుంచి 1.2 బిలియన్ డాలర్ల ఫండ్ ఆర్థిక సాయం అందుకుంది. అంటే ఒక్కో వ్యాక్సిన్ డోస్ కేవలం 4 డాలర్లే (రూ.300) మాత్రమే.
వ్యాక్సిన్ ట్రైల్స్ కీలక దశలో ఉన్న మరో వ్యాక్సిన్ కాండిడేట్ BNT162b1 జర్మన్ సంస్థ బయోటెక్ తో కలిసి అభివృద్ధి చేసింది.అమెరికా లో ఈ వ్యాక్సిన్ ను 10 కోట్ల డోస్ లకు ఒప్పందం కుదుర్చుకుంది.
మరింత సమాచారం కోసం ఈ క్రింద వీడియోను చూడండి.






వ్యాక్సిన్ రేటు రూ.1000 ల లోపే! వ్యాక్సిన్ రేటు రూ.1000 ల లోపే! Reviewed by RK WRITERS on ఆగస్టు 12, 2020 Rating: 5

కామెంట్‌లు లేవు:

Blogger ఆధారితం.