ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పరిటాల కుటుంబానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ కుటుంబానికి చెందిన పరిటాల శ్రీరామ్ ఇటీవల జిల్లా పరిషత్ చైర్మన్గా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో తన విజయానికి సహకరించిన ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులను స్వయంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణను పరిటాల శ్రీరామ్ మర్యాదపూర్వకంగా కలిశారు. హిందూపురంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వెళ్లిన ఆయన బాలకృష్ణకు పాదాభివందనం చేసి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ పరిణామం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జిల్లా పరిషత్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టనున్న పరిటాల శ్రీరామ్కు బాలకృష్ణ శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త బాధ్యతలను విజయవంతంగా నిర్వహించాలని ఆకాంక్షించారు. ప్రజల సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ, జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని సూచించినట్లు సమాచారం. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ, వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని బాలకృష్ణ హితవు పలికినట్లు తెలుస్తోంది. అనంతరం పరిటాల శ్రీరామ్ తన ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ...
రక్తంలోని మూడు రకాల కణాలు ఉంటాయి. అవి ఎర్రరక్త కణాలు, తెల్ల రక్త కణాలు, సూక్ష్మ ఫలకికలు. ఎర్ర రక్త కణాలు: వీటిని ఏరిత్రో సైట్లు అంటారు. ఇవి రక్తంలో చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. సుమారు ఒక మిల్లీలీటర్ రక్తంలో 4.5 నుండి 5.5×10 6 ఉంటాయి. చిన్న పిల్లల్లో వీటి సంఖ్య ఎక్కువ ఉంటుంది. ఇవి గుండ్రంగా, ధ్విపూట కారంగా ఉంటాయి. పరిణితి చెందని ఎర్రరక్త కణాల్లో ఖనంగాకాలు ఉంటాయి. కానీ పరిణితి చెందని ఎర్రరక్త కణాల్లో ఖనంగకాలు ఆయన మైటోకాండ్రియా, కేంద్రకము, లైసో సోములు, గోల్జి నిర్మాణం, అంతర్జీవ ద్రవ్యజాలకం ribosomal మొదలైనవి ఉండవు. అందుచేత పరిణితి చెందిన ఎర్ర రక్త కణాల్లో ప్లాస్మా త్వచం, జీవపదార్థం మాత్రమే ఉంటాయి. ఒంటె వంటి కొన్ని జీవుల్లో ఎర్ర రక్త కణాల్లో కేంద్రకం ఉంటుంది. తక్కువస్థాయి సకశేరుకాలు అయినా వుభయ జీవుల వంటి వాటి ఎర్రరక్త కణాల్లో కేంద్రకం ఉంటుంది. ఇవి పరిమాణంలో పెద్దవి. పెద్దవారిలో ఎర్ర రక్త కణాలు పొడవైన ఆ స్థలం మజ్జలో ఏర్పడుతాయి. పిండ దశలో ఇవి కాలేయం, ప్లీహం లో ఏర్పడతాయి. ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని ఉంటారు ఎరిత్రో పాయిసిస్ అంటారు. ఎర్ర రక్త కణాలు 120 రోజు...
భారతదేశంలో పంచాయతీరాజ్ అనే మాట గ్రామీణ ప్రాంతలలో స్థానిక స్వపరిపాలనకు సంబంధించినది. ఆధునిక కాలంలో బ్రిటిష్ వారు భారతదేశానికి వచ్చిన తరువాత జిల్లాను ఒక పరిపాలన యూనిట్ గా తీసుకుని 1772 కలెక్టర్ అనే పదవిని ప్రవేశపెట్టారు. 1726లో బంబాయ్, కోల్కత్తా నగరాలలో మేయర్ బోర్డులను ఏర్పాటు చేశారు. 1793లో మద్రాస్, బంబాయ్, కోల్కత్తా నగరాలలో వేర్వేరుగా మున్సిపల్ పరిపాలనను ప్రారంభించారు. 1870లో లార్డ్ మేయో ఆర్థిక వికేంద్రీకరణ తీర్మానం ప్రవేశపెట్టారు. 1882 లార్డ్ రిప్పన్ కాలంలో పనిచేసిన తీర్మానాలను స్థానిక స్వపరిపాలన సంస్థల పట్ల 'మాగ్నాకార్టా' గా అభివర్ణిస్తారు.లార్డ్ రిప్పన్ ను "స్థానిక సంస్థల పితామహుడు" గా పేర్కొంటారు. పంచాయతీరాజ్ సంస్థల గురించి కేంద్ర స్థాయిలో గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ చూస్తుంది. రాజ్యాంగంలోని 7వ షెడ్యులలోని రాష్ట్ర జాబితాలో 5వ అంశం స్థానిక స్వపరిపాలన. స్థానిక ప్రభుత్వాలు అనే అంశాన్ని రాజ్యాంగంలోని 4వ భాగంలో 40వ నిభందనలో చేర్చారు. 1952లో కేంద్ర ప్రభుత్వం సమాజికాభివృద్ది కార్యక్రమం, 1953లో జాతీయ విస్తరణ సేవా పథకం ప్రారంభించింది. ఈ పథకాల అమలును పర్యవేక్షించి సూచనలు ...
కామెంట్లు